హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అల్వాల్ కొత్తచెరువును పరిశీలించారు

హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అల్వాల్ కొత్తచెరువును పరిశీలించారు

హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని అల్వాల్ కొత్తచెరువును పరిశీలించారు.అల్వాల్ చెరువు వద్ద ఉన్న మైదానం వద్ద వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లపై పరిశిలించారు. వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన వినాయక ఉత్సవాల సమీక్ష సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాటు రహదారుల నిర్మాణం భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

బైట్.. గద్వాల విజయలక్ష్మి.. జిహెచ్ఎంసి మేయర్

Join WhatsApp

Join Now

Leave a Comment