విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసిన మండల యూత్ అధ్యక్షులు సచిన్ పాటిల్

విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసిన మండల యూత్ అధ్యక్షులు సచిన్ పాటిల్

నాగలిగిద్ద మండలం కారస్ గుత్తి గ్రామంలో మెయిన్ రోడ్డుకు దుకాణాల సముదాయానికి నిత్యం కరెంటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఉదయం 10 గంటల వరకు కరెంట్ సప్లై కావడం అంతరాయం ఇబ్బందిగా మారిందని శుక్రవారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పాటిల్ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గ్రామ సమస్య దృష్టి ఉంచుకొని ఏఇ, డిఇ, ఎస్ఇ, ప్రత్యేక దృష్టి సాధించి శనివారం ఉదయం 11 గంటలకు శాశ్వత పరిష్కారం కొరకు స్థానిక లైన్మెన్ గురునాథ్ ట్రాన్స్ఫార్మర్ (బుడ్డి)ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తులు సచిన్ పాటిల్ కు అభినందనలు తెలుపుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment