పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి: మండల పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి: మండల పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్

గుండాల మండలంలో ఉన్న రైతులందరు తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోని సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్ అన్నారు.గుండాల మండలంలోని బురుజుబావి గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాలు మరియు పశుగర్భ కోశ చికిత్స శిబిరం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 150 పశువులకు టీకాలు వేయడం జరిగింది 30 పశువులకు చూడి పరీక్షలు చేయడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలసంఘం చైర్మెన్ తోటకూరి క్రిష్ణ వెటర్నరీ అసిస్టెంట్ ప్రవీణ్ గోపాలమిత్రలు గోవిందు కృష్ణ నరేష్ శేఖర్ సోమశేఖర్ రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment