- మండల్ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్
రేగోడు మండల కేంద్రంలో శనివారం నాడు స్కూల్ గేమ్స్ మండల స్థాయి ఫెడరేషన్ అండర్ 14 మరియు అండర్ 19 వాలీబాల్ కబడ్డీ కోకో గేమ్స్ మండలం లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రేగోడు జిల్లా పరిషత్ హై స్కూల్ ను గేమ్స్ నిర్వహించారు. ఈ గేమ్స్ లో పాల్గొన్నటువంటి అండర్ 14 జిగిర్యాల హైస్కూల్ వాలీబాల్ విజేతలుగా నిలిచారు అండర్ 17 వాలీబాల్ విజేతలుగా గజవాడ బాలురు నిలిచారు కబడ్డీ కోకో సంబంధించిన తెలంగాణ మోడల్ స్కూల్ బాలురు విజేతలుగా నిలిచారు అండర్ 17 లో కబడ్డీ జిల్లా పరిషత్ రేగోడు కోకో తెలంగాణ మోడల్ స్కూల్ రేగోడు గా విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ గురునాథ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుశీల ఉపాధ్యాయులు ప్రేమ్ ప్రసాదరావు పి ఈ టి శోభ సీఆర్పీ లు సంతోష్ రవి ఎం ఆర్ సి సిబ్బంది వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు