మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు 

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు 

 మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు గురువారం మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, దువ్వూరు, మైదుకూరు మండలాలలో టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మంగారిమఠం మండల తెదేపా కార్యాలయంలో మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేశారు. వివిధ వృద్ధాశ్రమలలో అన్నదానం, రక్తదానం, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment