ఘనంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బాయ్ పూలే వర్ధంతి

ఘనంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బాయ్ పూలే వర్ధంతి

బడుగు బలహీన వర్గాలకు విద్యనందించిన మహాత్మా జ్యోతిబాయ్ పూలే వర్ధంతిని మండల కేంద్రంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై గల అంబేద్కర్ విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారుఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ విద్య కున్నోచుకొని బడుగు బలహీన వర్గాలు విద్య ఉంటేనే అభివృద్ధి చెందుతారని ఆనాడే గుర్తించి విద్యనందించిన మహాత్ములు జ్యోతి బాయ్ పూలే అని అని కొనియాడారు ఆయన సేవలను కొనియాడారు కార్యక్రమంలో. కృష్ణ ముదిరాజు లింగం ముదిరాజు.వెంకటేష్ ముదిరాజు. నరసింహ ముదిరాజు శ్రీను .శేఖర్.మురళి. తోపాటు తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment