మడివాల రజక సంఘం జహిరాబాద్ డివిజన్ క్యాలెండర్ ఆవిష్కరణ 2025
శ్రీ మడివాల రజక సంఘం జహిరాబాద్ డివిజన్ గౌరవ అధ్యక్షులు అల్గోల్ బక్కన్న గారి చేతుల మీదుగా నూతన సంవత్సరం,2025 కాలెండర్ ఈరోజు ఘనంగా జహిరాబాద్ డివిజన్ ఆఫీసులో జరిగింది గౌరవ అధ్యక్షులు అల్గోల్ బక్కన్న డివిజన్ అధ్యక్షులు న్యాల్కల్ చంద్రశేఖర్ ఫ్రధానకార్యదర్శి రంజోల్ వెంకటేశము ఉపాధ్యక్షులు హోతి కిష్టప్ప ఉప ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ముఖ్య సలహా దారులు వనంపల్లి శివన్న రామ్ తిర్త్ మొగులప్ప నల్లంబల్లి శ్రీ నివాస్ సిరూర్ అంబదాస్ జహిరాబాద్ మండల అధ్యక్షులు బుచినెల్లి మైపాల్ రాయికోడ్ మండల అధ్యక్షులు హస్నాబాద్ శ్రీ నివాస్ మొగుడంపల్లి మండల అధ్యక్షులు పర్తాపూర్ తుక్కారాం :వెంకటేశము :రాజు . నాగరాజు. లక్ష్మన్. మల్లేశ్ మరియు అన్ని మండలాల రజక సోదరులు పాల్గొని ఘనంగా కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది