వర్గీకరణ పేరుతో దళితులను విచ్చనం చేసే మనువాద కుట్రని తరిమికొడదాం
నారాయణఖేడ్ నియోజకవర్గం మాల మహానాడు సంఘ నాయకులు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ భంగం కలిగించేలా ఉందని అంబేద్కర్ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారు మాట్లాడుతూ మాలల ఐక్య వేదిక సమావేశం ఏర్పటు చేయాడం జరిగింది.ఈ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం దళితులకు వర్గీకరణ పేరుతో విచ్చినం చేయాడం సరైన పద్ధతి కాదని అన్నారు,ఇది కేవలం భవిష్యత్తులో రాజ్యాంగం తీసివేసే కుట్రలో భాగంగా ఉందని అన్నారు.సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై నిన్న ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీ ల రిజర్వేషన్లకు బంగం కలిగించేల ఉంది అని
ఆర్టికల్ 341 కి విరుద్ధం గా రాజకీయ ప్రమేయం ఉండేలా ఉందని,రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని కోన్ని రోజులుగా ఎస్సీ కులంలో వర్గీకరణ అనే అంశంపై సుప్రీం కోర్టులో వచ్చిన తీర్పుపై.ఈరోజు మాల జాతి వాలు పలువూరి నారాయణఖేడ్లో అంబేద్కర్ భవనoలో చర్చించిచడం జరిగింది, ఇందులో సమానంగా మా సోదరులతో మాకు కూడా జనాభా ప్రకారం వాట కేటాయించాలని అందరూ వాల యొక్క అబిప్రాయం తెలపడం జరిగింది. అదే విధంగా ఈ నేల 6 మంగళవారం ఆగస్టు నా మాల సోదరులతో భారీ ర్యాలీ అంబేద్కర్ భవనం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహిస్తున్నామని అని పిలుపునిచ్చారు.ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున విజయవంతo చేయాలని విజ్ఞాప్తి చేసిన్నారు
ఈ కార్యక్రమంలో మాల సోదరులు బీమ్ సేన.కోటారి నర్సింలు.దేవరాజు.శ్రీనివాస్.పండారి.రాఘు.గౌతం.మేహన్,గణేష్.అరుణ్ కుమార్.సంజయ్ రామ్. బస్వరాజ్.శంకర్.సిద్దు.నారాయ,జై బీమ్,సురేష్,సంతోష్,నర్సింలు, విజయ్ తదితరులు పాల్గొన్నారు