తెలంగాణ జన సమితి పార్టీ గుండాల మండల అధ్యక్షునిగా కూనగళ్ళ మైసయ్య

తెలంగాణ జన సమితి పార్టీ గుండాల మండల అధ్యక్షునిగా కూనగళ్ళ మైసయ్య

తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షునిగా మండలంలోని తురకల షాపురం గ్రామానికి చెందిన కూనగళ్ళ మైసయ్యను నియమించినట్టు పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం రామసేతులమీదుగా నియమాల పత్రం అందుకొని పార్టీ అభివృద్ధి కోసం కూనగళ్ళ మైసయ్య రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని అన్నారు ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి వారికి ప్రభుత్వం నుంచే వచ్చే వివిధ రకాల బెనిఫిట్స్ కోసం కృషి చేస్తానని వారి యొక్క సమాచారం సేకరించి అందరికీ అందుబాటులో ఉండి మండలం తరపున వారికి సహాయం అందిస్తామని అన్నారు ఈ నెల 20న చౌటుప్పల్ నిర్వహించే రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version