ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి: కొత్తపల్లి రేణుక
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ నుండి శంకర్విలాస్, పిఎస్ఆర్ మీదుగా తాహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ,అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇల్లు ,ఇళ్ల స్థలాలు, తదితర అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాలకు ఎదురుచూస్తున్నారని, కెసిఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పాలన వచ్చినా కూడా ఏడు నెలలు పూర్తయిన వాగ్దానాలు అమలుకు ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేస్తారని ఆశపడ్డారని కానీ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ తస్సారం వలన పేదలు ఆందోళనలో ఉన్నారని ఆయన అన్నారు. తక్షణమే రేషన్ కార్డులు,ఇల్లు, పెన్షన్స్ తదితర సమస్యల పరిష్కరించాలని డిమాండ్తో చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పేదలకు 6 గ్యారంటీల అమలు చేయకుంటే ఈనెల, 8న కలెక్టరేట్ ముందు ఆగస్టు 21 చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.అదే విధంగా డివిజన్ లో పూర్తయిన డబుల్ బెడ్రూంలు ఖాళీగా ఉన్నాయని, అవి నిరుపయోగంగా ఉండటం కారణంగా కోట్లాది ప్రజాధనం వృధా అవుతుందని తక్షణమే పేదలకు వాటిని అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య,పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిడమర్తి లింగయ్య,రాంజీ, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి వాజిద్,వీరబాబు,సునీల్,ఉపేందర్, సంతోషి మాతా,గౌరమ్మ, మోహన్, శంకర్,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ నుండి శంకర్విలాస్, పిఎస్ఆర్ మీదుగా తాహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ,అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇల్లు ,ఇళ్ల స్థలాలు, తదితర అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాలకు ఎదురుచూస్తున్నారని, కెసిఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పాలన వచ్చినా కూడా ఏడు నెలలు పూర్తయిన వాగ్దానాలు అమలుకు ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేస్తారని ఆశపడ్డారని కానీ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ తస్సారం వలన పేదలు ఆందోళనలో ఉన్నారని ఆయన అన్నారు. తక్షణమే రేషన్ కార్డులు,ఇల్లు, పెన్షన్స్ తదితర సమస్యల పరిష్కరించాలని డిమాండ్తో చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పేదలకు 6 గ్యారంటీల అమలు చేయకుంటే ఈనెల, 8న కలెక్టరేట్ ముందు ఆగస్టు 21 చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.అదే విధంగా డివిజన్ లో పూర్తయిన డబుల్ బెడ్రూంలు ఖాళీగా ఉన్నాయని, అవి నిరుపయోగంగా ఉండటం కారణంగా కోట్లాది ప్రజాధనం వృధా అవుతుందని తక్షణమే పేదలకు వాటిని అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య,పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిడమర్తి లింగయ్య,రాంజీ, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి వాజిద్,వీరబాబు,సునీల్,ఉపేందర్, సంతోషి మాతా,గౌరమ్మ, మోహన్, శంకర్,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.