కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శిగా కోటపల్లి సంతోష
వికారాబాద్ నియోజకవర్గం బంట్వరం మండలం మాజీ జడ్పీటీసీ కోట్ పల్లి సంతోష, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన కోట్ పల్లి సంతోష,
ఎన్నిక కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను వికారాబాద్ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ , గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఇచ్చిన బాధ్యతను సత్వర రాష్ట్రంలోని మహిళలందరికీ సహకారాలు అందిస్తానని తెలపడం జరిగింది.