శివాలయం నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న శివలింగ విగ్రహ ప్రదాత కొండ గుర్ల వేదప్రకాష్ దంపతులు
తెలంగాణా రాష్ట్రము, మహబూబాబాద్ జిల్లా ,స్టేషన్ గుండ్రాతిమడుగులో కాశి విశ్వనాథ దేవాలయం మరియు శక్తీ పీఠాలలో ఒక్కటైనా శ్రీ చండీ మాతా దేవాలయము నిర్మాణం కార్తీక మాసంలో శంకు స్థాపన పనులు జరుగనున్నాయి. శివాలయం మరియు శక్తీ పీఠాలలో ఒక్కటైనా శ్రీ చండి మాత దేవాలయం నిర్మాణము కొరకు .
*గౌ”కొండగొర్ల వేదప్రకాష్ తిరుమల దంపతులు బెల్లంపల్లి వాసులు* శివాలయం నిర్మాణం మరియు శ్రీ చండి మాతా దేవాలయం నిర్మాణము కొరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శివ లింగం విగ్రహ ప్రతిష్టాపన కొరకు” *శివ లింగం విగ్రహాన్ని”* అందిస్తున్నారు..ఇందులో భాగంగానే *భూమి పూజ కార్యక్రమం* లో *విగ్రహ ప్రదాత* అయిన *కొండగుర్ల వేద ప్రకాశ్ దంపతులు* నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో వారికి వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది.
వారికి వారి కుటుంబ సభ్యులకు
శ్రీ చండీ మాతా,శివయ్య ఆశీర్వాదం ఎల్ల వేళల సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆశీర్వదించడం జరిగింది.