శ్రీ బోరంచ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న పులిమామిడి రాజు

శ్రీ బోరంచ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న పులిమామిడి రాజు

సదాశివపేట పట్టణ సమీపంలో గల శ్రీమార్కండేయ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీబోరంచ పోచమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట, ముఖ్యదేవత ఆవాహనం, యంత్ర ప్రతిష్ట, యజ్ఞం, పూర్ణాహుతి తదుపరి తీర్థప్రసాదాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గంగారం, సిద్దిరాములు, శ్యామ్ రావు, మల్లప్ప, చంద్ర మౌళి, రామ్ చందర్, మనోహర్, సురేష్, హరికృష్ణ, రాము, నర్సింహా, వీరేశం, అరుణ్ కుమార్, సాయన్న, రాజు, ఈశ్వరయ్య, సదానందం, నరేష్, మధు మరియు పిఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్ , తాలెల్మ రాము, మనోజ్, అఖిల్ , సోమశంకర్ , నర్సింలు మొదలగు వారు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment