పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని కెసిఆర్ చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 2, డిసెంబర్
గుమ్మడిదల గ్రామంలో బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి తన సొంత ఖర్చులతో గుమ్మడిదల గ్రామంలో గల వేంకటేశ్వర థియేటర్లో మూడు రోజులు ఉచితంగా *కే.సి.ఆర్* చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ భారతీ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈ రోజు ప్రదర్శించిన కేసీఆర్ చిత్రాన్ని వీక్షించడం జరిగింది. వారితో పాటు బాల్ రెడ్డి ,వేంకటేష్ గౌడ్
బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాల్గొన్నారు.