కర్ణాటక మద్యం పట్టివేత
తనకల్లు ప్రోహిబిషన్ & ఎక్సజ్ స్టేషన్ వారు నిర్వహించిన దాడులలో తనకల్లు మండలంలోని ఏనుగుగుండు తండా లొ ఒక ఆడ మనిషి దగ్గర 40 కర్ణాటక మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో ఎక్సజ్ సీఐ మారుతి రావు, ఎక్సజ్ ఎస్సైజీలాని బాషా, హెడ్ కాన్స్టేబుల్ చంద్ర శేఖర్ కాన్స్టేబుల్స్ శిరీష, విట్టల్ పాండే, రామాంజినేయులు పాల్గొన్నారు. కర్ణాటక మద్యం అమ్మిన వారి పైన కఠినమైన చెర్యలు తీసుకొనడం జరుగుతుంది.