కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ ఎమ్మార్వో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు ఎంఆర్వో కార్పొరేటర్లు స్థానిక నాయకులు చెక్కులను అందజేశారు.మొత్తం 50 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సబితా అనిల్ కిషోర్ విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల అంజయ్య బద్దం పరశురాంరెడ్డి అనిల్ కిషోర్ మల్లేష్ గౌడ్ వెంకటేష్ యాదవ్ డిల్లి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.