జోగిపేట ముత్యాలమ్మ(వదినాలమ్మ) వారి ఉత్సవాలు అషాడ మాస అమావాస్య సందర్భంగా
అమ్మవారికి విశేష పూజలు పాల్గొన్న మాజీ ఏ ఎం సి చైర్మన్ మల్లిఖార్జున్ గుప్త మాజీ ఎంపీపీ రామగౌడ్ చాపల వెంకటేశం, జూకంటి లక్ష్మణ్, పురం లక్ష్మణ్, పి.రఘునాథ్, ఆకుల శంకర్, రాచకొండ కృష్ణమూర్తి, నవాబుగారి భూమయ్య మరియు భారీ ఎత్తున మహిళలు భక్తులు పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు కటకం ప్రవీణ్ కుమార్, పురం ప్రభాకర్ గుప్త అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు