ఉద్యోగంలో బదిలీలు సహజమే

ఉద్యోగంలో బదిలీలు సహజమే

ఉద్యోగరీత్య బదిలీలు సహజమేనని వట్పల్లి ఎంపీడీవో శశిప్రభ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన వట్పల్లి రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వట్పల్లి మండలం ఎంపీవో గా విధులు నిర్వహించిన యూసుఫ్ హత్నూర మండలానికి బదిలీపై వెళ్లారు. అదే విధంగా వివిధ గ్రామాలలో విధులు నిర్వహించిన పంచాయితీ కార్యదర్శులు రాజలింగం, బుచ్చిబాబు,సుభాష్, సయ్యద్,అహ్మద్,రత్నం, సాయిబాబా,ప్రవీణ్ కుమార్ జ్యోతి,శివప్ప,మంజ్రేకర్లు వివిధ మండలాలకు బదిలీపై వెళ్లారు.ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతు మండలంలో చేసిన జ్ఞాపకాలు మర్చిపోలేనివి కోనియాడరు. ఈ కార్యక్రమంలో తహశిల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దారు శంబిరెడ్డి,ఏపీఓ షాహిద్, ఇంచార్జ్ ఎంపిఓ కాజా నసిరుద్దీన్,పంచాయతీ కార్యదర్శులు మల్లేశం, రమేష్,బీరప్ప,శేఖర్, శ్రీకాంత్, విజయలక్ష్మి, సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, సాయిబాబా,శ్రీకాంత్ రావు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment