నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు జన్మదిన వేడుకలు

సుజాతనగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు జన్మదిన వేడుకలు

 మండల కేంద్రంలోకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ గారి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా విచ్చేసిన పిసిసి సభ్యుడు నాగ సీతారాములు తో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడవంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అబిద్ వీరాపురం లక్ష్మణ్ నర్రా అజయకుమార్ బత్తుల రమేష్ బత్తుల కేశవరావు లింగం లక్ష్మయ్య మడిపల్లి శ్రీను అజ్మీర్ ఆమ్రు పోరేటి నరేష్ మాజీ ఎంపీటీసీ సభ్యులు భద్రం వడుగు నరసింహారావు మండే శ్రీను గూగు లోతు కోటేష్ మండే కొండయ్య చింతల కోటేశ్వరరావు బైరు సాంబయ్య లోశెట్టి నాగార్జున శ్రీకాంత్ వ డుగు రాంబాబు తదితరులు పాల్గొని విజయబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది*

Join WhatsApp

Join Now

Leave a Comment