గంగపుత్రుల క్యాలెండర్ ఆవిష్కరణ…
తెలంగాణ రాష్ట్ర గంగపుత్రుల క్యాలెండర్ ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కొండ సురేఖ , దామోదర్ రాజనర్సింహ టీ పీ సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మత్స్యశాఖ భవనంలో మత్స్యశాఖ క్యాలెండర్ ఆవిష్కరణ మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్ తో కలిసి ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిటి మల్లయ్య కాపర్తి మోహన్ కృష్ణ గడప దేవేందర్ నీలం రాజ్ కుమార్ శ్రీ నరహరి పాక మధుసూదన్ రాజేష్ కన్నా కొండ స్వామి దయానంద్ పాక దేవేందర్ సరూప తదితరులు పాల్గొన్నారు