ఘనంగా గణేష్ నిమజ్జనం

ఘనంగా గణేష్ నిమజ్జనం

ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కృష్ణ 

రేగోడు మండలం మెదక్ జిల్లా 

రేగోడు మండలంలోని మర్పల్లి గ్రామంలో జై గణేష్ మండలి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు జై గణేష్ మండలి కోరిక మేరకు పోలీస్ కృష్ణ పాల్గొన్నారు పోలీస్ కృష్ణను గణేష్ మండల కమిటీ సభ్యులు స్వాగతం పలికారు పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం కృష్ణను సన్మానించారు జై గణేష్ మండలికి తన వంతు సహాయాన్ని అందజేశారు ఇలాంటి కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాండు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment