రేవులకుంటా చెరువును పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంఘనాథ్

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 18*

శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ లోని రేవులకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంఘనాథ్‌ సందర్శించారు రెవులకుంట చెరువు కబ్జా కి గురి అవుతుందని స్థానిక కాలనివాసుల పిర్యాదు మేరకు చెరువును పరిశీలించినట్లు తెలిపారు చెరువు కబ్జా వివరాలను స్థానికులతో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు మొత్తం చెరువు విస్తీర్ణం ఎంత కబ్జా ఎంత అయ్యింది ఎవరు కబ్జా చేశారు అన్న దానిపై ఆరా తీశారు అయితే సిటీలోని పలు ప్రాంతాలనుండి చెరువుల కబ్జాలపై పిర్యాదులు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంఘనాథ్ అన్నారు వాటిని పరిశీలించే చర్యలు తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా రేవులకుంట చెరువు కబ్జా విషయంలో ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని కచ్చితంగా చర్యలు తీసుకుంటామని  ఈ సందర్భంగా తెలిచేశారు ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ శాఖ అధికారులు  కాలని వాసులు  చెరువుల  పరిరక్షకుడు ఆనంద్ మల్లిక్ గవాడ్. చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి  సీపీఎం  నాయకుడు శోభన్. కృష్ణ   నాయకులు. కాలని వాసులు పాల్గొన్నారు 

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment