చార్మినార్ ఎక్స్ప్రెస్ నారాయణపేట జిల్లా ప్రతినిధి
నూజివీడు సీడ్స్ ఓంకార్ వారి పంటతో అధిక దిగుబడి సాధించవచ్చు అని ప్రతినిధులు అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామానకి చెందిన రైతు రాములు రెండు ఎకరాల సాగు చేసిన ఓంకార్ వరి పంటను కంపెనీ ఆర్ ఎం రాములు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఓంకార్ వరి నాటుతే రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందుతారు అన్నారు ఓంకార్ లక్షణాలు గాలి దుమరానికి కింద పడిపోదు పడదని ఆగితేగులను అన్ని రకాల తెగులను తట్టుకుంటుందని దిగుబడి బాగానే వస్తుంది రైతులకు సూచించారు రైతులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు