బీసీ కులాల గణన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నేడు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గం లోప్రారంభించిన ఈ కార్యక్రమంలో 17వ కౌన్సిలర్ చిట్టిబాబు కౌన్సిలర్ ఒకటో వార్డ్ కౌన్సిలర్ దాకురి శివశంకర్ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు పట్లుల ప్రవీణ్ 13వ వార్డ్ కౌన్సిలర్ రంగా సురేష్ కాంగ్రెస్ నాయకులు మైనార్టీ నాయకులు అబ్బాస్ అలీ మహమ్మద్ అక్బర్ మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు