*శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు*
జహీరాబాద్ నియోజకవర్గం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇంచార్జ్ ఇంచార్జ్ జానారెడ్డి ఆగస్టు 26
ఆ శ్రీమహాలక్ష్మీ ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ,26/08/24 శుభోదయం. శ్రావణ మాసం 4వ సోమవారం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఈ పవిత్ర దినంలో శ్రీ కృష్ణుని ఆశీస్సులు, మహాలక్ష్మీ అమ్మవారి కరుణ మరియు ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మరియు మీ జీవితం సంతోషం, ఆరోగ్యం, సౌభాగ్యంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీకు మరియు మీ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.