ఘనముగా జన్మదినం వేడుకలు
సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ జోగిపేట్ పట్టణం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రపు కృష్ణ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో 17 వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని జోగిపేట్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుర్రపు కృష్ణాని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ ఠాకూర్ శివశంకర్ పట్లోళ్ల ప్రవీణ్ శరత్ బాబు కాంగ్రెస్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు
ఘనముగా జన్మదినం వేడుకలు
Published On: August 26, 2024 2:12 pm