కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూరు గ్రామంలో వాకిటి రాజరాజేశ్వరి జన్మదిన వేడుక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకిటి రాజరాజేశ్వరి కి గ్రామంలో పెద్దలు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పలుకుతూ అనేక రకాల బహుమతులు ప్రధానం చేయడం జరిగింది తలనంతరం గ్రామస్తులందరూ ఒకరి తర్వాత ఒకరు రాజరాజేశ్వరి కి కేకు తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అంటూ దీవెన ఇవ్వడం జరిగింది అందులో ఒకరు గొలుసులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకిటి రాజరాజేశ్వరి తండ్రి కెవి నరసింహ తల్లి ముద్దు నవ్యశ్రీ తమ్ముడు వాకిటి శ్రీ మను చిన్న తమ్ముడు వాకిటి సాహు మహారాజ్ బాబాయ్ కె
వి గణేష్ మామ ముని కుమార్ అన్నలు తమ్ముళ్లు వై రాజు వాకిటి దత్తు వాకిటి కృష్ణమ్మ లడ్డు బంగినవి మందిపాల్ నరేష్ ఈడిగి చిన్న రంజిత్ కుమార్ పోతుల ఆంజనేయులు హార్వెస్టర్ నరేష్ కుమార్ రంగనాథ్ బ్లాక్ టైగర్ బుర్రే సురేష్ చంద్రు తదితరులు పాల్గొన్నారు