*ఘనంగా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, జన్మదిన వేడుకలు*
ఆగష్టు 29(ప్రభంజనం పథం న్యూస్): రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, జంబ్లి(కే) గ్రామ మాజీ సర్పంచ్ నవీస్ జన్మదిన. వేడుకలు బుధవారంవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని తన స్నేహితులతో హాజరై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాట్లాడుతూ నవీన్ భవిషత్ లో ఉన్నత పదవులు అధిరోహించి, నిరంతరం ప్రజా సేవ చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీకాంత్, సురేష్, విద్యాసాగర్, అనిల్,కుమార్,అఖిల్,విట్ఠల్,మరియు తదితరులు పాల్గొన్నారు