గోదావరి స్నానానికి బయలుదేరిన భీమ దేవుడు

గోదావరి స్నానానికి బయలుదేరిన భీమ దేవుడు

జన్నారం మండల కేంద్రంలోని కలమడుగు గోదావరిలో గంగ స్నానాలకు బయలుదేరిన భీమా దేవుడు,ఆషిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పావర్గూడ గ్రామం ఇస్లాంపూర్, గీత బండ, తదితర గ్రామాల కలిసి ఇంద్రమ్మ దేవస్థానం నుండి జన్నారం మండల పెద్దలు జిల్లా పెద్దలు కలిసికట్టుగా ఉండాలంటూ ఈ భీమ దేవుడి పూజలో సందర్భంగా జిల్లా నూతన ఉపాధ్యక్షులు సిడం భీమ్ రావు మాట్లాడుతూ కొలాం సమాజం ఏకధాటిపైకి రావాలని సూచించారు ఇతర కులాల వారు పివిజిటీ కొలాం అని రాయటం సరైనది కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని ఆయన అన్నారు జన్నారం మండలం అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ పటేల్ కొడప ముత్తు కొడప రాజు టేకం మారు, లేతు పటేల్ తదితరులు గ్రామస్తులను కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొలాం సమాజం ఉమ్మడి నాలుగు జిల్లాల సమాజం తెలంగాణ రాష్ట్రం కొలాం సంఘాల ద్వారా చర్చించి ప్రభుత్వ ఫలాలు అందరికి అందేలా చూడాలని తెలిపారు.అలాగే వచ్చినటువంటి భక్తులు పూజారులు టేకం పగ్గు,సిడాం రాజు, టేకం బొజ్జిబాయి, మానికి బాయి,సకలజనులు అందరూ పూజా కార్యక్రమంలో నైవేద్యం పప్పు గారెలు,బూరెలు లాంటి నైవేద్యాలను పెట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment