మా భూమి మాకు ఇప్పించండి
నిలయాలపల్లి ఎస్సి , ఎస్ టి ల విన్నపం.
తాండూర్ మండలంలోని తాండూర్ శివారులోని సర్వే నెంబర్ నెంబర్ . 669/12/1 లో మాకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 7 ఎకరాలు సీలింంగ్ భూమి ఇచ్చింది, ఇందులో కొంత భూమి 3.45.ఎకరాలు భూమిని కొందరు ఆక్రమించుకుని రైస్ మిల్లు కట్టుతున్నాడు, మాకు మా భూమి కొలతలు చేసి మా భూమిని మాకు అప్ప జెప్పాలని చాలాసార్లు, రెవిన్యూ అధికారులు లకు పిర్యాదులు చేసాము..
అవతలి వాళ్ళు ధన బలం, ముందు మా పేదరికం ఓడి పోతూనే ఉంది…కావున మా భూమిని కొలతలు చేసి మా భూమి మాకు ఇప్పించగలరని గ్రీవెన్స్ సందర్బంగా ఎంపీడీ ఆఫీస్ లో వినతిపత్రం ఇచ్చాము.
నిలయాపల్లి. ఎస్సి . ఎస్ టి ఆదివాసులు.
మెడే పెంటయ్య, కాటపాటి మురళి, సాయి, దాసరి శ్రీనివాస్, మెడే చిన్నక్క, గౌరక్క, దాసరి లక్ష్మి, బాధితులు పాల్గొన్నారు.