మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గద్వాల బ్రదర్స్
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన గోపాలదాస్ యాదయ్య, గోపాలదాస్ కొండమ్మ కుటుంబాలను పరామర్శించిన యూత్ నాయకులు గద్వాల ఉపేందర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు ద్వాప కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఆలేరు యూత్ కాంగ్రెస్ నాయకులు గద్వాల ఉపేందర్ చేతుల మీదగా ఒక్కొక్క కుటుంబానికి 5000/-వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.