సిర్గాపూర్ లో స్వేచ్ఛ దనం పచ్చదనం కర్యక్రమం
సిర్గాపూర్ మండల కేంద్రంలో స్పెషల్ ఆఫీసరస్సు తుల్జారం నాయక్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో స్వేచ్ఛ దనంపచ్చదనం కర్యక్రమంను 5తేదీ నుంచి9తేదీ వరకుప్రత్యేక ఆధికారి బక్కయ్య గ్రామ పంచాయతీ కర్యదర్శి సుజాత అంగన్వాడీ వారు గ్రామ ప్రజలకు ఈవర్షకాలంలో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని సూచించారు ప్లాస్టిక్ నిషేధంపై అవహగనం కల్పించారు.ఎంపిడిఓ మల్సూర్ నాయక్ .అడవిఅధికారులు మాజీ సర్పంచ్ శంకరయ్య,మాజీ ఎంపీటీసీ పీరయ్య, ఆర్ అండ్ అంగన్వాడి టీచర్స్ ఆశ వర్కర్స్ అలాగే వెటర్నరీ డాక్టర్ జెస్సి,గ్రామ పారిశుద్ధ కార్మికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.