పేద ప్రజలకు ఉచిత వైద్యశిభిరం ఏర్పాటు

పేద ప్రజలకు ఉచిత వైద్యశిభిరం ఏర్పాటు

చార్మినార్ ఎక్స్ ప్రెస్ 6 ఆగస్టు మెదక్ జిల్లా ప్రతినిధి

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర బిగ్ టీవీ మరియు మాధవిలత నర్సింగ్ హోమ్, ప్రభుత్వ ఆసుపత్రి & లయన్స్ క్లబ్ వారి మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్
సంద్భంగా మాట్లాడుతూ పేదల కోసం ఉచిత వైద్యశిభిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.. బిగ్ టీవీ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుండటం మంచి పరిణామమని,భవిష్యత్ లో కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్బంగా నిర్వాహకులను అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్త,నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, నర్సాపూర్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రషిద్, నర్సాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఒబీసీసెఎల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, జాతీయ మాల మహానాడు మెదక్ జిల్లా యువజన అధ్యక్షులు నరేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment