మాజీ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి
భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అయినా జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల్ జోగిపేట్ పట్టణం మైనార్టీ నాయకుడు మహమ్మద్ అబ్బాస్ అలీ సీనియర్ మైనార్టీ నాయకుడు నజీజ్ తదితరులు పాల్గొన్నారు
,