రమేష్ ముదిరాజ్ కి పరామర్శించిన మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి

రమేష్ ముదిరాజ్ కి పరామర్శించిన మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి

నాగలిగిద్ద మండలం మావినల్లి గ్రామానికి చెందిన రమేష్ ముదిరాజ్ BRS పార్టీ అధ్యక్షులు తండ్రి, కొన్ని రోజుల క్రితం పుండ్లిక్ ముదిరాజ్ మరణించడంతో వారి కుటుంబానికి పరామర్శించి ధైర్యం కల్పించిన మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితో మవి నల్లి తాజా మాజీ సర్పంచ్ విట్టల రావు పాటిల్ ఉపసర్పంచ్ బస్వరాజు మండల తాజా మాజీ కొప్సన్ సభ్యులు రషీద్ తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment