సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలం అంటారం గ్రామానికి చెందిన జయరాజ్ గారి ఆసుపత్రి వేద ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లక్ష రూపాయల చెక్కును నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందరు చేశారు వారితోపాటు కంగ్టి మండల్ పార్టీ అధ్యక్షుడు గంగారాం సల్మాన్ తదితరులు ఉన్నారు
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
Updated On: August 5, 2024 2:42 pm