వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డిబి నాగభూషణం గారి కుమారుడు మణికంఠ వివాహనికీ హాజారు అయిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అయన వెంట టిఆర్ఎస్నాయకులు డి. వీరభద్ర రావు, చాపల వెంకటేశం, సార శ్రీధర్, శంకరయ్య, ఖాజపాష, విజయ్ కుమార్ పాల్గొన్నారు అందొల్ నియోజకవర్గంలో పలు వివాహ వేడుకల్లో క్రాంతి కిరణ్ గారు పాల్గోని వధూవరులను ఆశీర్వదించారు