కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 

సిర్గాపూర్ మండలం పోచాపూర్ గ్రామానికి చెందిన ఖాజా పాషా గారు ఇటీవల చనిపోయిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారు వారితోపాటు మండల తాజా మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సంజీవరావు పాటిల్, మాజీ సర్పంచ్ నారాయణ, మాజీ ఎంపీటీసీ కృష్ణ గౌడ్, నాయకులు రాములు, శంకర్, మారుతి పటేల్, మైబబ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment