మట్టి విగ్రహాల పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ పులి గోపి

మట్టి విగ్రహాల పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ పులి గోపి

అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో స్థానిక బాలాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ పురుగు గోపాలరావు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది పర్యావరణానికి హానికలుగకుండా మట్టి విగ్రహాలు దోహదపడతాయని మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణాన్ని కాపాడంతోపాటు తక్కువ ఖర్చుతో కూడా విగ్రహాలు తయారు చేసుకోవచ్చు కావున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని ఆదరించాలని పిలుపునివ్వడం జరిగింది దీనిలో ముద్దుకృష్ణ సత్యనారాయణ సత్తిబాబు మరియు బాయికాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment