మిలాదున్నాబి సందర్బంగా సమీ ఖాద్రి ఖాన్ ఖయే సుఫియా వెల్ఫేర్ సొసైటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
చార్మినార్ ఎక్స్ ప్రెస్, మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం మొహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని తాండూర్ మండలం లో సమీ ఖాద్రి నివాసం వద్ద ఉదయం ఫాతియా ఖాని మరియు సలాం, దురుదే షరీఫ్, కావ్వాలి కార్యక్రమం, తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్బంగా సమీ ఖాద్రి మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమన్ని చేపడుతున్నాని కులమతాలకు అతీయుతంగా పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు వస్తారు ఈ సంవత్సరం కూడా చాలా సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా ఉండాలని దువా చేశారు ఈ కార్యక్రమం లో ఖాన్ ఖయే సుఫియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పెద్దలు, అధికారులు, నాయకులు, అనధికారులు, ప్రజలు పాల్గొన్నారు