చైనా మాంజా అమ్మితే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష
మెదక్ జిల్లా రేగోడు మండలం రేగోడు ఎస్సై పోచయ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా రేగుడు మండల ఆయా గ్రామాల వ్యాపారస్తులు గాలిపటాలు అమ్ముతున్న వ్యాపారస్తులు పిల్లలకు గాలిపటాలు చైనా మాంజా దారం అమ్మడంతో పిల్లలు గాలిపటాలను రోడ్ల పైన ఎగరవేయడంతో వాహనదారులకు మరియు కరెంటు తీగలకు తలుగుతే ప్రమాదానికి గురి అవుతారని ప్రమాదాలు జరుగుతాయని కాబట్టి వ్యాపారస్తులు చైనా మాంజదారంను అమ్మ కూడదని పోలీసు వారి హెచ్చరిక ఒకవేళ చైనా మాంజ అమ్మినచో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని ప్రజలకు పిల్లలకు పోలీసు వారి సూచన కాబట్టి ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని రేగోడు ఎస్సై పోచయ్య తెలిపారు