వట్టిపల్లి మండల కేంద్రంలో ప్రజాయుద్ధనౌక సామాజిక విప్లవకారుడు గద్దర్ ప్రథమ వర్ధంతి
చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆందోల్ నియోజవర్గం,6, ఆగస్టు
పురస్కరించుకొని మండల కేంద్రంలో గద్దర్ విగ్రహ భూమి పూజ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగారెడ్డి గోపాల్ రెడ్డి మచ్చుకురి మధు బాలరాజ్ జనార్ధన్ గొర్రెకల్ దాస్ దుద్యాల శివ కిషన్ రావు శివాజీ రావు బి ప్రకాష్ ఎర్రల శివయ్య గంగారం రాందాస్ వీరన్న సుఖేందర్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు