నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల ఆంజనేయులు గౌడ్

 గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామానికి చెందిన బందెల ప్రమీల గురువారం అనారోగ్యంతో మరణించింది. ఆ కుటుంబానికి పెద్దపడిశాల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో 6000 రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల ఆంజనేయులు గౌడ్ చేతుల మీదగా అందజేశారు

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రసాద్ ఉపాధ్యక్షులు ఎర్ర ముత్తయ్య బట్టు కొండల్ రావు మల్లెబోయిన భిక్షం బందెల పరుశరాములు కొత్తకొండ ప్రదీప్ రామ్ రెడ్డి అల్లే ఉపేందర్ ఆకుల నాగన్న కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment