దుర్గమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం

దుర్గమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం

అప్పాజీపల్లి మాజీ సర్పంచ్ సునీత వెంకట్ గౌడ్

చార్మినార్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 21 కొల్చారం మండలం ప్రతినిధి శ్రీశైలం

మెదక్ జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి వడ్డెర కాలనీకి చెందిన దుర్గమ్మ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది మృతురాలి కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు మండల గౌడ్ సంఘం అధ్యక్షుడు మరియు మాజీ సర్పంచ్ నాయిని సునీత వెంకట్ గౌడ్ అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గడ్డమీది నాగరాణి నర్సింలు. కొమ్ముల యాద గౌడ్. చిట్యాల యాదయ్య. మాజీ ఎంపిటిసి సాయిని సిద్దిరాములు కొమ్ముల రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment