పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం.

పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం.

జిల్లా సంగారెడ్డి వట్పల్లి, మండల కేంద్రం రైతు వేదికలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సమావేశంలో ఎంపీడీవో శశి ప్రభ గారు ,ఎమ్మార్వో శ్రీనివాసరావు గారు, డిప్టిఎమ్ఆర్వో శబ్బిరెడ్డి గారు, ఏవో మహేష్ చవాన్ గారు ,వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. శ్రీ యూసఫ్ గారు గత ఐదు సంవత్సరాల నుండి ,మండలంలోని నాయకులతో ,కార్యదర్శులతో, ప్రజలతో కలిసిమెలిసి చక్కగా తన విధి నిర్వహించినారు .వట్టిపల్లి మండలం నుండి హత్నూర మండలానికి బదిలీపై వెళ్ళినారు. కార్యదర్శులు మొట్టమొదలు ఉద్యోగంలో చేరిన గ్రామాలను మరువలేకపోయినారు. ఎంపీడీవో మాట్లాడుతూ ,ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజం అన్నారు.నీతి నిజాయితీగా పనిచేసే వారికి, ఎక్కడైనా విలువ ,ప్రజల సహకారం లభిస్తుందన్నారు. బదిలీపై వెళ్ళిన యూసఫ్ గారికి ,కార్యదర్శులకు శాలువాలతో శశి ప్రభ గారు సిబ్బంది సన్మానించినారు .అనంతరం సభ ముగిసినది.

Join WhatsApp

Join Now

Leave a Comment