సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు క్షీరాభిషేకం

సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు క్షీరాభిషేకం

 

బెజ్జూరు మండలంలోని మర్తిడి గ్రామం నుండి సలుగుపల్లి గ్రామం వరకు మూడు కోట్ల రూపాయలు విలువ గల తారు రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఇరు గ్రామస్తులు శనివారం సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చిత్రపటానికి క్షీరాభిషేకంతో కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మర్తిడి గ్రామం నుండి సుమారు వందల మంది విద్యార్థిని, విద్యార్థులు సలుగుపల్లి ప్రథమికొన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఈ కార్యక్రమంలో మర్తిడి గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment