అంగవైకల్యం ఉన్న వారికీ సదరం స్లాట్ బుకింగ్.

అంగవైకల్యం ఉన్న వారికీ సదరం స్లాట్ బుకింగ్.

మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్  ఆదేశానుసారం సెప్టెంబర్-2024 నెలలో జరిగే సదరం క్యాంపుల గురించి ఆదివారం నాడు 01.09.2024 తేదీన ఉదయం 11:30 గంటలకు అన్ని మీ సేవ సెంటర్లలో కొత్తగా సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళు ,సదరం సర్టిఫికెట్ డేట్ అయిపోయిన వారు మీ సేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోగలరు .కావున సంబంధిత వైకల్యం ఉన్నవారు వారు స్లాట్ బుక్ చేసుకొని వారికి వచ్చిన తేదీన సదరo క్యాంపు జరిగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబాబాద్ లో హాజరు కాగలరని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూదన్ రాజు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment