స్వచ్ఛదనం – పచ్చదనం కు కృషి చేయాలి
– ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ను కలిసిన డిఎఫ్ఓ జోజి
స్వచ్ఛదనం – పచ్చదనం కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సూచించారు. మెదక్ జిల్లా డిఎప్ఓ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన జోజి సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాని అందజేస్తున్న దృశ్యం.
స్వచ్ఛదనం పచ్చదనం కు కృషి చేయాలి
Published On: August 5, 2024 2:58 pm