ఖాజాపూర్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించిన డా.ప్రతిభ

ఖాజాపూర్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించిన డా.ప్రతిభ

సిర్గాపూర్ మండలంలోని పిహేచ్ సి సబ్సెంటర్ కడ్పల్ ఖజాపూర్ గ్రామ పంచాయతి లో ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండాలని మెడికల్ క్యాంప్ నిర్వహించిన డా.ప్రతిభ ఈ సందర్భంగా డాక్టరు మాట్లడుతూ గ్రామంలో ప్రజలకు ఆరోగ్యమే మహభాగ్యం అని తెలుపుతూ గ్రామ జనాల ఆరోగ్యం గురించి స్వయంగా తెలుసుకొని హావసరం మయిన మందులు ఇచ్చామన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది యంల్ హెచ్పి నీలాభాయి. హెల్త్ అసిస్టెంట్ రాంచందర్.ఏయన్ యం గంగమని గ్రామ పెద్దలు గ్రామ మహిళలు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment