వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్
ప్రజా పాలన ఆశీర్వాద సభకు భారీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు అభిమానులు
ఈరోజు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగే ప్రజాపాలన ఆశీర్వాద సభకు దంతాలపల్లి మండల కేంద్రంలో బయలుదేరివెళుతున్న వాహనాలకు జెండాఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ ఈకార్యక్రమంలో AMC మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల అధ్యక్షుడు బట్టునాయక్, జిల్లా ప్రధానకార్యదర్శి, దాట్ల మాజీ ఎంపీటీసీ కొమ్మినేని సతీష్, సంయుక్త కార్యదర్శి లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ నెమ్మది యకన్న, పొన్నోటి బాలాజీ,హరిక్రిష్ణ, తండా రాములు, ఆవుల సురేష్ యాదవ్, అన్ని గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.